విశాఖపట్నం : ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ పోలీస్ వారికి మీ రక్షణ మా బాధ్యత, స్టే హోమ్ స్టేట్ సేఫ్ ఫ్లెక్సీ బ్యానర్ ఉదయ జ్యోతి తెలుగు దినపత్రిక ఎడిటర్ వంగూరి గణేష్, సబ్ ఎడిటర్ శ్రీనివాస్, రిపోర్టర్స్, ఏసిపి ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది సమాజం కోసం డాక్టర్స్ పోలీసులు పారిశుద్ధ కార్మికులు కాకుండా జర్నలిస్ట్ సేవలకు ఆయన అభినందించారు ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని అవసరమైతే బయటకు రావాలని ఆయన తెలియజేశారు కొంతమంది ఏదో ఒక తో బయటకు వస్తున్నారని అలాంటివారికి కేసులు బుక్ చేయడం జరుగుతుంది అని చెప్పారు కాబట్టి ప్రజలు పోలీసువారికి సహకరించాలని ఉదయ జ్యోతి రిపోర్టర్ కి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ, ఎస్సై, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు
జర్నలిస్ట్ సేవల అభినందనీయం