విశాఖపట్నం, నిత్యం రద్దీగా వుండే ఆర్కె బీచ్ విలావిలాడుతుంది. ప్రతిరోజు ప్రజలు, ఇతర జిల్లాలనుండి విహార యాత్రికులకు రద్దీగా వుండే జగదాంబ, ఆర్కెబీచ్, కలెక్టర్ ఆఫీసు, సెంట్రల్ పార్క్, నిమ్మనుషంగా వున్నాయి.లాక్ డౌన్ రీత్యా ప్రజలు ఇంటి వద్దే వుండడం. లాక్ డౌన్ వల్ల ఇటు చిరు వ్యాపారులు, షాపింగ్ మాల్స్, రవణా వ్యవస్ద బాగా నష్టం పోయింది. ఇంకా ఎన్నిరోజులు వుండాలి అని వ్యాపారస్తులు వాపోతున్నారు. మద్యతరగతి వారికి ఎవరు పట్టించుకోవడంలేదు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం లాక్ డౌన్