లాక్ డౌన్ వ్యతిరేకంగా వ్యవరించిన వాహన దారులపై కోరడా


( ఉదయ జ్యోతి) ఈరోజు గోపాలపట్నం పాలిమర్స్ జంక్షన్ లో ద్విచక్ర వాహనాలపై ఇద్దరు వ్యక్తులు  ప్రయాణిస్తున్న వారిపై కేసు బుక్  చేయడం జరిగింది.   సుమారుగా  30కిపైగా కేసు బుక్ చేయడం జరిగిందని గోపాలపట్నం సిఐ రామయ్య తెలియజేశారు.  నిత్యావసర సరుకుల కోసం ఇద్దరేసి రావద్దని ఇలా వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఇలా రావడం వల్ల మీకు చుట్టుపక్కల వారికి ఇబ్బంది కరం దయచేసి  వాహనాలపై ఇద్దరూ రావద్దని  అర్థం చేసుకోండి  అనితెలిపారు.