విశాఖపట్నం: ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలోదేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్ల లైట్లను ఆపి సంఘీభావం ప్రకటించారు. టార్చ్ లైట్లను ఆన్ చేసి బాల్కనీల వద్ద దీపాలు వెలిగించారు.
<no title>