<no title>


 సదా మీ సేవలో


ఉదయజ్యోతిః రోజు అనగా 06-04-20 తేదీన కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న విమాన నగర్ రజక కాలనీ, బుచ్చిరాజుపాలెం గవర వీధి మరియు పైడిమాంబ కాలనీ నందు ఉన్న దినసరి కూలీలకు మరియు అవసరమేర ఉన్న వారికి తన వంతుగా బొమ్మిడి రమణ(శ్రీను) గడపకు నాలుగున్నర కేజీలు కూరగాయలు  సుమారు 727 మందికి అందించారు. ఈ కార్యక్రమములో అభిమానులు తదితరులు పాల్గోన్నారు.