రెండు పాములు నృత్యం..
విశాఖ గాజువాక .....(ఉదయజ్యోతి)ఃరెండు పాములు పెనువేస్కున్న నృత్యం ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కునగరం లో చొటుచేసుకుంది .... లాక్ డౌన్ కారణంగా ఎవ్వరి ఇంటికి వారే పరిమితమై ఉన్న విశాఖ వాసులు కు ఇటువంటి దృశ్యాం కనబడుతున్నాయి..
ఉక్కునగరం లో పాములు నృత్యలు చేసాయి , ఐయితే మనమంతా ఇంట్లొ ఉంటె జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ..
<no title>