నిరుపేదలకు నిత్యవసర  సరుకులు పంపిణీ....



విశాఖపట్నం: కరోనా వైరస్ కారణంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు  ఉదయజ్యోతి తెలుగు దినపత్రిక ఎడిటర్ గణేష్, సబ్ ఎడిటర్ శ్రీనివాస్  కలిసి బియ్యం 5  కేజీలు,  కేజీ  కందిపప్పు,  పంచదార,  నూనె ప్యాకెట్టు,  ఉప్పు ప్యాకెట్టు తదితర నిత్యవసర సరుకులు మురళి నగర్,  గోపాలపట్నం చంద్ర నగర్ ఏరియాలో  వాళ్ల ఇంటి  వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వారికి కృతజ్ఞతలు తెలిపారు